![]() |
| తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు |
శ్రీ వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2026!!!
ఈ సంత్సరం 2026లో తిరుమలలో రెండు సార్లు బ్రహోత్సవాలు జరుపుకుంటారు . ఒకటి సెప్టెంబర్లో జరిగే వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు కాగా రెండవది నవరాత్రి బ్రహ్మోత్సవాలు . ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2026లో అక్టోబర్ 12 వ తేదీ మంగళవారం నుండి అక్టోబర్ 20 తేదీ వరకు జరుపబడతాయి .
అక్టోబర్ 11 న అంకురారోపణం కాగా అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 15 వరకు మూడు రోజుల వరకు స్నాపన తిరుమంజనం మధ్యాహ్నం 1:00 నుండి 3:00 గంటలవరకు నిర్వహించనున్నారు .
2026 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు
తేదీ రోజు ఉదయం 8:00 - 10:00 సాయంత్రం 7:00 - 9:00
12/10/2026 సోమవారం -------------------------- పెద్ద శేష వాహనం
13/10/2026 మంగళవారం చిన్నశేషవాహనం హంసవాహనం
14/10/2026 బుధవారం సింహవాహనం ముత్యపు పందిరి
15/10/2026 గురువారం కల్పవృక్షవాహనం సర్వభూపాలవాహనం
16/10/2026 శుక్రవారం మోహిని అవతారం గరుడసేవ
17/10/2026 శనివారం హనుమద్వాహనం పుష్పకవిమానం,
గజవాహనం
18/10/2026 ఆదివారం సూర్యప్రభవాహనం చంద్రప్రభ వాహనం
19/10/2026 సోమవారం స్వర్ణరథోత్సవం ( ఉ|| 7:00 నుండి ) అశ్వవాహనం
20/20/2026 మంగళవారం చక్రస్నానం ( ఉ|| 6:00 నుండి ) ------------------------

No comments:
Post a Comment