కాణిపాకం వరసిద్ది వినాయకుడి గర్భగుడిలో ప్రమాదం!
కాణిపాకం గర్భగుడిలో ఈరోజు ప్రమాదం
జరిగింది. ఆలయం గర్భగుడిలో పొగ కమ్ముకుంది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్కూట్ కారణంగా
ఎ.సి.కాలిపోవడమేనని తెలుస్తోంది. పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే తీసుకున్న
చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్తితి అదుపులో ఉందాని తెలుస్తోంది. ఏదైనా
ప్రసిద్ది చెందినా ఆలయంలో ఇలా జరగడం విచారకరం.
No comments:
Post a Comment